న్యూ ఇయర్ పార్టికి కుర్ర హీరోయిన్ ని బుక్ చేసుకున్న బడా పొలిటీషియన్.. ఒక్క నైట్ కి అన్ని కోట్లా..?

కొద్ది గంటలే కేవలం మరికొద్ది గంటలే మిగిలి ఉంది . 2023 కి ఎండ్ కార్డ్ పెట్టేసి 2024 కి ఆహ్వానం పలకబోతుంది ప్రపంచం . ఈ క్రమంలోనే జనాలు కూడా న్యూ ఇయర్ ని ధూమ్ ధామ్ అనే రేంజ్ లో సెలబ్రేట్ చేసుకోవాలి అని ఫుల్ ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే పెద్ద పెద్ద సిటీస్ లో ఫంక్షన్ హాల్స్.. రిసార్ట్స్ ..మాల్స్ అన్ని కళకళలాడిపోతున్నాయి. పైగా సండే రావడం సండే నైట్ సెలబ్రేషన్స్ కు ఫుల్ క్రేజీ క్రేజీ థాట్స్ ను ప్లాన్ చేసుకున్నారు యువత .

అయితే ఇలాంటి క్రమంలోని ఇండస్ట్రీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. న్యూ ఇయర్ సందర్భంగా ధూమ్ ధామ్ అంటూ పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడానికి స్టార్ సెలబ్రిటీస్ రెడీ అయిపోతూ ఉన్నారు. అయితే పొలిటీషియన్స్ కూడా న్యూ ఇయర్ ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. ఇలాంటి క్రమంలోని ఓ బడా పొలిటిషియన్ ఇండస్ట్రీలో ఉండే యంగ్ హీరోయిన్ ని న్యూ ఇయర్ పార్టీ కోసం బుక్ చేసుకున్నారట .

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక్క నైట్ పార్టీ కోసం ఆమెకు ఐదు కోట్లు ఇచ్చారట. దీంతో హీరోయిన్ అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఒక్క నైట్ పార్టీకి డాన్స్ చేస్తే ఐదు కోట్లా..? అంటూ అవాక్ అయిపోతున్నారు. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఒక్క నైట్ కి 5 కోట్లు అంటే ఏం చేస్తారో ఆ పార్టీలో అంటూ జనాలు చర్చించుకుంటున్నారు..!!