అఫిషియల్: మెగా పరువు తీసేసిన నీహారిక కొణిదెల.. అందరు అనుకున్నదే చేసిందిగా..!!

అయిపోయింది కొంప ముంచేసింది . ఇన్నాళ్లు నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ మాత్రమే చేస్తుంది అని .. అది మొత్తం టైంపాస్ కి అనుకున్నారు జనాలు . కానీ నిహారిక బ్యాగ్రౌండ్ లో ఇంత పెద్ద స్కెచ్ వేసింది అని గమనించలేకపోయారు. నిహారిక సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది .

జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసింది . కాగా దీని అంతటికి కారణం ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ ఉండడమే అంటూ ఆలస్యంగా బయటపడింది . మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా “వాట్ ది ఫిష్” కొత్త డైరెక్టర్ వరుణ్ కోరుకొండ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా అభిమానులను ఆకట్టుకుంది .

రీసెంట్గా నిహారిక బర్త్డ డే సందర్భంగా ఈ సినిమాలో నిహారిక నటిస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఈ సినిమాలో ఆమె హీరోయిన్ రోల్ చేస్తుందా..? కీలకపాత్ర చేస్తుందా ..? అన్నది తెలియాల్సి ఉంది . దీంతో సోషల్ మీడియాలో నిహారిక లేటెస్ట్ ఫిలిం న్యూస్ వైరల్ గా మారింది. ఇది నిజంగా మెగా అభిమానులకు ఊహించని షాక్ అని చెప్పాలి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Varun 🎬 (@afilmbyv)