సమంత కూడా ఆ పిచ్చి ఉందా..? ఫోన్ వాల్ పేపర్ ఏంటో తెలిస్తే ..షాక్ అయిపోతారు..!!

సమంత .. ఈ పేరు చెప్తే ఒకప్పుడు జనాలు బాగా ఆనందపడిపోయేవారు . కానీ ఇప్పుడు ఈ పేరు చెప్తే బూతులు తిడుతున్నారు . రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత పేరు చెప్తే ఆనందపడే జనాలు కన్నా బాధపడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు . దానంతటకీ కారణం ఆమె నాగచైతన్యకు విడాకులు ఇవ్వడమే అంటూ పలువురు మాట్లాడుకుంటున్నారు. కాగ మయో సైటీస్ వ్యాధి కారణంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత చాలా నెలల తర్వాత అభిమానులతో చిట్ చాట్ చేసింది .

ఇంస్టాగ్రామ్ ద్వారా ఆమె అభిమానులతో ముచ్చటించింది . ఈ క్రమంలోనే కొందరు ఆమె పర్సనల్ విషయాలు అడిగి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు . వచ్చే సంవత్సరం మీరు కోరుకునే ఒక విషయం గురించి చెప్పండి అని అడగ్గా మంచి ఆరోగ్యం ఉండాలి అంటూ సమాధానం ఇచ్చింది. మరొక నెటిజన్” మీ ఫోన్ వాల్ పేపర్ ఏంటి..?” అంటూ అడిగాడు .

దీనికి సమాధానంగా స్క్రీన్ షాట్ తీసి మరి ఆమె ఫోన్ వాల్ పేపర్ గురించి చెప్పుకు వచ్చింది . ఆమె ఫోన్ వాల్ పేపర్ లింగ బైరవి దేవి అమ్మవారు ఉన్నది చూపించింది . కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో ఉండే లింగ భైరవి అమ్మవారి ఫోటోని సమంత తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. జనరల్ గా స్టార్ హీరోయిన్స్ అందరు తమ నాటీ ఫొటోస్ ను.. తమ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఫొటోస్ పెట్టుకుంటారు . సమంత పూర్తి దైవ భక్తురాలు. అందుకే ఆమెకు ఎంతో ఇష్టంగా ఉండే లింగ భైరవి అమ్మవారి ఫోటోను పెట్టుకున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!