బాత్‌రూమ్ లో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అనుపమ… నువ్వు కూడా ఇలా తయారయ్యావు ఏంటి అంటూ కామెంట్స్…!

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. కెరీర్ మొదట్లో వర‌స‌ సినిమాలతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం కొంచెం స్లో అయింది.

అయినప్పటికీ తన ఫాన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతాలలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బాత్రూంలో ఎద అందాలను చూపిస్తూ ఫోటోలు దిగింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే.. నువ్వు కూడా ఇలా తయారయ్యావా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం.. ఈగిల్, డిజే టిల్లు 2 సినిమాలలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలు కనుక సూపర్ హిట్ విజయాలను సాధిస్తే ఈ ముద్దుగుమ్మ కి పక్కా అవకాశాలు రావాల్సిందే.