యానిమల్ సినిమాను రన్బీర్ కాకుండా … ఆ హీరో చేసుంటే ఉ ** పడిపోయి ఉండేదా..?

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్వరి నోట విన్న యానిమల్ సినిమాకి సంబంధించిన టాక్ వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా లాంటి డైరెక్టర్ ఇలాంటి సినిమాలు తెరకెక్కించడం సంచలనం గా మారింది . అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని సందీప్ రెడ్డి వ్రంగా తెరకెక్కించిన సినిమా యానిమల్ . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టేసింది .

ఈ సినిమాలో రన్బీర్ కపూర్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అంటూ పలువురు స్టార్స్ పొగిడేస్తున్నారు . హీరోయిన్గా రష్మిక మందన్నా పాత్ర ఆకట్టుకునింది . న్యూడ్ క్యారెక్టర్ లో కనిపించి తృప్తి అందరిని తృప్తిపరిచింది . ఈ సినిమాకి మ్యూజిక్ ఫైట్ యాక్షన్ సీన్స్ .. రొమాన్స్ అన్ని సమపాలనలో ఉన్నాయి అంటూ చెప్పుకొస్తున్నారు అభిమానులు . ఈ సినిమాపై ఆ ఆర్ జీ వి తనదైన స్టైల్ లో రివ్యూ ఇచ్చారు .

సినిమా చాలా చాలా బాగుంది అంటూ చెప్పడమే కాకుండా .. ఒకవేళ ఈ సినిమాలో రన్బీర్ కపూర్ హీరోగా కాకుండా ఉంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ కి దక్కుండేదని .. ఈ సినిమాకు ఆయన పర్ఫెక్ట్ మొగుడు అని చెప్పుకొచ్చారు . దీంతో ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. మరికొందరు రెచ్చిపోయి విజయ్ దేవరకొండ ఈ పాత్రలో నటించి ఉంటే మిగతా హీరోలకి ఉ** పడిపోయి ఉండేది అంటూ చెప్పుకు వస్తున్నారు..!!