అడ్డెడ్డే..2024 లో శ్రీలీల న్యూ ఇయర్ రిసొల్యూషన్ ఏంటో తెలుసా..? ఇక చచ్చాం పో..!!

న్యూ ఇయర్ అనగానే చాలామంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. గతంలో తాము చేయలేని పనులను ఈసారైనా చేసి సక్సెస్ కొట్టడానికి చూస్తూ ఉంటారు . అందుకే కొందరు న్యూ ఇయర్ రిజల్ట్స్ అంటూ పెట్టుకుని కొత్త పదాలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది స్టార్ సెలబ్రెటీస్ కూడా ఇదే ప్రాసెస్ ను ఫాలో అవుతూ ఉంటారు . తాజాగా శ్రీ లీల న్యూ ఇయర్ రిసొల్యూషన్ ఏంటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

శ్రీ లీల ఎంత చలాకీగా .. ఎంత అల్లరిగా ఉంటుందో మనకు తెలిసిందే. అలాంటి శ్రీలీలా న్యూ ఇయర్ రిసొల్యూషన్ పెట్టుకుంటుంది అంటే అందరూ సీరియస్గా తీసుకుంటారు . కానీ శ్రీ లీల న్యూ ఇయర్ రిసోల్యూషన్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు . కనీసం 2024 లో అయినా ఆమె ప్రశాంతంగా ఉండాలి అని కాల్ షీట్స్ ఖాళీగా ఉండాలి అని మేకర్స్ కోరుకుంటూ ఉంటే..

ఆమె మాత్రం ఈ ఇయర్ ఇంకా బాగా ఆఫర్స్ రావాలి .. బాగా చదువుకోవాలి.. మా అమ్మ కోరికలను అన్ని నెరవేర్చాలి అంటూ పెట్టుకుందట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఏ మాటకు ఆ మటే మన శ్రీలీల మంచి తెలివితేటలు గల అమ్మాయే..!!