పుష్ప 2 లో అభిమానులకు బిగ్ సర్ప్రైజ్.. బన్నీ ఫ్యాన్స్ కలలో కూడా ఊహించలేని న్యూస్ ఇది..!!

కోట్లాదిమంది సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సినీలెక్కలను తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఆల్రెడీ పుష్ప1తో సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన బన్నీ పుష్ప2 గ్లోబల్ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇలాంటి క్రమంలోనే సుకుమార్ పుష్ప2 సినిమాలో ప్రతి ఒక్క చిన్న పాత్రను చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా స్టార్టింగ్ లోనే శ్రీవల్లికు పుష్ప రాజ్ కు బిడ్డ పుడుతుందట . ఆ రోల్ లో కనిపించబోయే చిన్నారి ఎవరో కాదు అల్లు అర్హ . ఎస్ అల్లుఅర్జున్ సినిమాలో తన కూతురు అల్లు అర్హ ఈ పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది.

సుకుమార్ ఎంత టాప్ సీక్రెట్ గా ఈ విషయాన్ని దాచిన మేకర్స్ సెట్స్ లో మాట్లాడుకున్న విషయాలు కారణంగా ఈ మ్యాటర్ బయటకు లీక్ అయి వైరల్ అయిపోతుంది . తెరపై అల్లు అర్జున్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు పక్క అంటున్నారు జనాలు. మర్ ముఖ్యంగా ఈ పుష్ప 2 పై గ్లోబల్ స్ధాయిలో ఎక్స్ పెక్టేషన్స్ ఉండటంతో.. ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!