సమంత కి బిగ్ బొక్క.. దరిద్రం అంత ఈమె దగ్గరే ఉన్నట్లు ఉందిగా..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనం వింటూనే ఉన్నాం . మరి ముఖ్యంగా హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నప్పటినుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువ స్థాయిలో ట్రోలింగ్ కి గురవుతుంది. ఈమెకు సంబంధించిన మరో న్యూస్ వైరల్ అవుతుంది. సమంత తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆమెకు భారీ స్థాయిలో డబ్బులు బొక్క పడింది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

హీరోయిన్ సమంత మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత సినిమాలో నటించి ఉండొచ్చు .. కానీ ఆమె అలా చేయడం లేదు .. సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది . ఒకవేళ సినిమా లకు కమిట్ అయి ఉంటే సమంతకు ఇప్పుడు 10 – 15 కోట్లకు పైగానే అకౌంట్లో పడి ఉండేటివి అని .. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా దాదాపు 20 కోట్ల వరకు బొక్క పెట్టుకుంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు .

మరి కొందరు సమంత తీసుకున్న నిర్ణయం ఆమె మంచికే అంటున్నారు. ఆమెకు డబ్బు కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ అని.. ఖచ్చితంగా ఆమె లైఫ్ లో ముందుకు వెళ్లిపోతుంది అని.. మిగతా వాళ్లు ఏం అనుకున్నా కూడా ఆమెకు అనవసరం అని సామ్ ఫ్యాన్స్ ఘాటుగా ఆన్సర్ ఇస్తున్నారు. ప్రజెంట్ సమంత కొత్త ప్రోడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ఆ పనుల్లో బిజీ గా ఉంది..!!