విజయ్ దేవరకొండతో నయనతార చేయాల్సిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. మూవీ పేరు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆయన క్రేజ్ డబుల్ స్థాయిలో పెరిగిపోయింది . పెళ్ళి చూపులు సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ కెరియర్ మారిపోయింది .

అయితే విజయ్ దేవరకొండ నయనతార కాంబినేషన్లో రావాల్సిన ఓ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది . గీతా గోవిందం సినిమాలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ తో నయనతార ఈ సినిమాలో ఓ రోల్ ప్లే చేయాల్సింది. అయితే అది మిస్ చేసుకుంది . ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ ఎపీరియన్స్ గా నిత్యా మీనన్ కనిపిస్తుంది.

రోల్ చాలా చిన్నది అయినప్పటికీ కానీ పాత్ర వాల్యూ మాత్రం గట్టిగా ఉంటుంది . ఈ ప్లేస్ లో నయనతారాను అనుకున్నారట పరుశురాం . అయితే ఆమె ఒప్పుకోకపోవడంతో ఆ తర్వాత నిత్యామీనన్ కి ఈ ప్లేస్ వెళ్లినట్లు తెలుస్తుంది . అలా వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ఓ సినిమా మిస్ అయింది..!!