అప్పుడు సమంత..ఇప్పుడు లావణ్య..పెళ్లిలో అదే పని.. అభిమానులకి కొత్త డౌట్లు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన పెళ్లిలో సమంత స్టైల్ ఫాలో అయిందా ..? అంటే అవునని అంటున్నారు అభిమానులు . మనకు తెలిసిందే. సమంత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు.

అయితే సమంత తన పెళ్లిలో కాంచివరం పట్టుచీరలో చివరన తన పేరు తన భర్త పేరు కలిసి వచ్చేలా చై-సామ్ అంటూ డిజైన్ చేయించుకొని ఇన్ఫినిటీ సింబల్ ను ముద్రించుకునింది సామ్. అదే విధంగా లావణ్య త్రిపాఠి సైతం తన పెళ్లి చీరలో వరు-లావ్ అంటూ ముద్దు పేరును డిజన్ చేయించుకుని ఇన్ఫినిటీ సింబల్ ను ముద్రించుకునింది .

ఇదే విషయం ఇప్పుడు నెట్టింట ట్రోల్ చేస్తున్నారు జనాలు . అయితే ఒకవేళ నిజంగా సమంత బ్యాడ్ లక్ సెంటిమెంట్ లావణ్య త్రిపాఠిను ఫాలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది ..అంటూ ట్రోల్ చేస్తుంటే . మరి కొందరు మాత్రం లావణ్య వరుణ్ ఎప్పటికీ హ్యాపీగా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటూ దీవిస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..?