ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. మెగా బ్రదర్ నాగబాబు తన కొడుకు పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకు అమ్మేశాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . రీసెంట్గా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ పెళ్లి ఘనంగా ఇటలీలో జరిగింది . హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేశాడు మెగా హీరో వరుణ్ తేజ్ . ఈ పెళ్లి మూడు రోజులపాటు ఇటలీలో చాలా ఘనంగా జరిగింది .
ఈ సినిమా ఈ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ కూడా వైరల్ అవుతున్నాయి . అయితే ఫుల్ వీడియో ఇంతవరకు రిలీజ్ చేయలేదు . గతంలో నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి వీడియోను యూట్యూబ్లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకున్నింది. అయితే అదే విధంగా వరుణ్ పెళ్లి వీడియోను కూడా షేర్ చేస్తాడు అంటూ వెయిట్ చేస్తున్నారు.
కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాగబాబు ..వరుణ్ – లావణ్య పెళ్లి వీడియోను నెట్ ఫ్లిక్స్ కు దాదాపు 27 కోట్లకు అమ్మేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగ బాబు చేసిన పనికి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా బ్ర్దర్ అయ్యుండి నువ్వు కూడా ఇలా చేస్తావా..? అంటూ మండి పడుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది..!!
కొడుకు పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి భారీ ధరకి అమ్మేసిన నాగబాబు.. టోటల్ ఎన్ని కోట్లంటే..?
