మనీష్ మల్హోత్రా దీపావళి ఫెస్టివల్ లో భాగంగా ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈవెంట్లో హాట్ బ్యూటీగా పేరుపొందిన దిశాపటాని కూడా పాల్గొనింది. ఇందులో తన అంద చందాలతో గ్లామర్ వలకబోస్తూ కుర్రకారులను సంతృప్తిగా చేస్తోంది. చాలామంది నెటిజన్స్ సైతం ఎమ్మడు అందాన్ని పొగిడేస్తూ ఉండగా మరికొంతమంది లవ్ హార్ట్ సింబల్స్ ని షేర్ చేస్తున్నారు.. మరి కొంతమంది ప్రతిసారి చీరలో ఇదే సీన్స్ ని రిపీట్ చేస్తున్నావ్ అంటూ విమర్శిస్తూ ఉన్నారు.
అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది .దిశా పటాని చాక్లెట్ బ్రౌన్ కలర్ చీర ధరించి.. పార్టీలో స్టాపర్ గా నిలిచింది. టైట్ ఫిట్ జాకెట్లో హిట్స్ తో తన నడుము అందాలను కట్టుకున్న చీరలో చాలా హాట్ గా కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజులుగా బ్రా లేదా బ్లౌజ్ స్ఫూర్తిగా ఇతరత్రా జిమ్ వర్కర్లు తన అందాలతో కుర్రకారులను మత్తెక్కించేలా చేస్తూ ఉంటుంది. పార్టీలోకి ఎంట్రీ ఇచ్చిన దిశాపటాన్ని ఎన్నోసార్లు తన కోస్టార్లను పలకరించడం వారితో కలిసి పలు రకాల ఫోటోలు ఫోజులు ఇవ్వడం కూడా కనిపిస్తోంది.
ఇదే పార్టీలో అలనాటి హీరోయిన్ రేఖ కూడా చీర కట్టులో తళుక్కుమని మెరిసింది. అయితే ఇలా పార్టీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు దిశాపటాని రేఖా సైతం కెమెరా ముందు ముసి ముసి నవ్వులు నవ్వడం జరిగింది..
దిశ పటానికి కెరియర్ విషయానికి వస్తే.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో మళ్లీ నటించబోతోంది.మొదట్లో సార అలీ కారణం ఈ పాత్రకి ఎంపిక చేయగా సారా అలీ ఖాన్ స్థానంలో దిశా పటాని రావడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram