పెళ్లికి ముందే కడుపు తెచ్చుకున్న స్టార్ హీరో కూతురు.. గుట్టుచప్పుడు కాకుండా నిశ్చితార్ధం చేసిన తండ్రి..!?


ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ అభిమానులకు సైతం కన్నీళ్లు తెప్పిస్తుంది . ఆ హీరో కూతురు తన బాయ్ ఫ్రెండ్ తో తప్ప తాగి హద్దులు మీరి పోయిందని .. అందుకే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది అని.. ఈ విషయం బయటకు రాకుండా ఆ హీరో నిశతార్థం చేసేసాడు అని  ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో కొందరు అమ్మాయిలు హద్దులు మీరిపోతున్నారు

ప్రేమ పేరుతో తెగ  ఎంజాయ్ చేస్తూ తల్లితండ్రుల పరువు తీసేస్తున్నారు అన్నది మాత్రం వాస్తవం. కేవలం ఈమె మాత్రమే కాదు.. చాలా మంది డబ్బు ఉన్న పిల్లలు ఇలా ఫ్రీడమ్ పేరుతో చెడిపోతున్నారు. ఇన్నాళ్లు కష్ట్పడి సంపాదించుకున్న ఆయన పరువు కూతురు కారణం గా గంగలో కలిసిపోయింది.