పండగ పూట కూడా ముద్దులేనా..? స్టార్ హీరోయిన్ దివాళి రొమాంటిక్ ఫోటోస్ వైరల్..!!

దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు . చిన్న – పెద్ద , కులమత బేధాలు లేకుండా అందరూ కూడా దీపావళి పండుగను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . దీనికి సంబంధించిన ఫొటోస్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు కొందరు స్టార్ సెలబ్రిటీస్ .

అందరూ పట్టు వస్త్రాలలో చాలా ట్రెడిషనల్ లుక్స్ లో రెడీ అయి .. క్రాకర్స్ కాలుస్తున్న ఫొటోస్ .. దీపాలు పట్టుకున్న ఫోటోలు షేర్ చేస్తే .. హీరోయిన్ శృతిహాసన్ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ సంతాను హజారికా తో రొమాంటిక్ గా ఉన్న ఫొటోస్ ను షేర్ చేసింది.

ఆయనకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.  దీంతో సోషల్ మీడియాలో ఆమెను ఏకీపారేస్తున్నారు జనాలు.  పండగపూట కూడా ఈ ముద్దులేనా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!