ఆ ఒక్క క్వాలిటీ ఉంటే నాగార్జున హీరోయిన్ గా అవకాశం ఇచ్చేస్తాడు.. అమ్మాయిలే కాదు ఆంటీలు అయినా నో ప్రాబ్లమ్..!!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి ఏ హీరోయిన్ బాగుంటుంది అంటూ డైరెక్టర్ ఫిక్స్ అయిపోతారు . అయితే టాప్ హీరోలు మాత్రం తమ హీరోయిన్స్ ని తామే చూస్ చేసుకుంటారు. బన్నీ -మహేష్ – ప్రభాస్ – ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ – చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున లాంటి పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా తమకు కావాలసిన హీరోయిన్స్ ని తామే చూస్ చేసుకుంటారు .

అయితే నాగార్జున మాత్రం తన పక్కన నటించే హీరోయిన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట . అమ్మాయిలు పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయాలని .. అంతేకాకుండా గ్లామరస్ గా ఉండాలి అని.. ఆ తర్వాత ఎలాంటి బోల్డ్ సీన్స్ అయినా నిర్మొహమాటంగా నటించగలగాలని కండిషన్ పెడతాడట. ఆ మూడు కండిషన్స్ కి ఒప్పుకుంటే నాగార్జున ఆమెను హీరోయిన్గా తీసుకుంటారట .

ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లైతే ఆయన సినిమాల్లో హీరోయిన్స్ అలానే ఉంటారు . ప్రతి విషయాని బోల్డ్ గా తీసుకుంటారు. అయితే అన్ని విషయాలల్లో నాగార్జున అలాంటి హీరోయిన్స్ ని సెలక్ట్ చేసుకోరట. సినిమా కధకు తగ్గట్లు కూడా ముందుకు వెళ్తారట..!!