జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ జీవిత కష్టాలు తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!

నటుడు జబర్దస్త్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా తాగుబోతు పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. తాగుబోతు అనే పేరు తన ఇంటి పేరుగా మారిపోవడం జరిగింది. జగడం సినిమా ద్వారా తెలుగుతేరకు ఎంట్రీ ఇచ్చిన తాగుబోతు రమేష్ ఆ తర్వాత ఫల సినిమాలలో నటించారు. మధ్యలో ఒకటి రెండు సార్లు కెరియర్ పరంగా కాస్త డౌన్ అయిన స్ట్రగుల్ అవుతూ మళ్లీ కేరి యర్ వైపుగా అడుగులు వేస్తున్నారు.

వచ్చిన అవకాశానల్లా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు తాగుబోతు రమేష్. తాజాగా తాను కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉన్నా రమేష్. జబర్దస్త్ షో ని మరొకవైపు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు.. అయితే వెండితెర పైన కమెడియన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాల సీరియస్ రోల్స్ లో నేర్పిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఆయన గతంలోకి వెళ్లి తన పరిస్థితుల గురించి తెలియజేయడం జరిగింది.

హైదరాబాద్ కి ఎలా వచ్చారు అనే విషయం పైన మాట్లాడుతూ తన కష్టాల గురించి తెలియజేశారు.. ఆటో డ్రైవర్ నుంచి యాక్టర్ గా తన ప్రయాణం కొనసాగిందని ఇలాంటి సమయంలోనే చాలా స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నానని తెలిపారు రమేష్.. లారీలు నడిపిన జీపులు నడిపిన హైదరాబాద్ కి వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో రావడం అంత ఈజీగా కాదు రాత్రి సమయాలలో సెక్యూరిటీ జాబ్ చేసి పగలు ఫోటోలు పట్టుకొని తిరిగాను ఈ క్రమంలోనే జగడం సినిమాల తనకు అవకాశం వచ్చిందని తెలిపారు.. తన ఈ స్థానంలో ఉండడానికి చాలానే బాధలు కష్టాలు పడ్డానని తన బాధని తెలియజేశారు తాగుబోతు రమేశ్.. వీరే కాకుండా చాలా మంది కూడా తమ బాధలను చెప్పుకున్నారు.