ఎప్పుడు చూసిన బన్నీ-స్నేహా రెడ్డి చెయ్యి పట్టుకునే ఉండటానికి కారణం ఇదేనా..? ప్రతి భర్త తెలుసుకోవాల్సిన నిజం..!!

మీరు బాగా గమనించినట్లయితే.. స్టార్ సెలబ్రిటీస్ ఎక్కడికి వెళ్లినా బయట కనిపించిన ..తమ వైఫ్ చేతులను గట్టిగా పట్టుకుంటారు . ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీలో 80% హీరోస్ ఇలానే చేస్తూ ఉంటారు . దానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా ..? అయితే దాని వెనక పెద్ద రీజనే ఉంది. మనం బాగా గమనించినట్లయితే అల్లు అర్జున్ ఎప్పుడు బయటకు వచ్చినా తన భార్య స్నేహారెడ్డి చేయని గట్టిగా పట్టుకుంటాడు .

ఆ చేయి వదలకుండా ఆమెతో నడుస్తూ ఉంటాడు . అయితే చాలా మంది ఇది ఓవర్ అంటూ అప్పట్లో కామెంట్ చేసేవాళ్ళు. కానీ ఇది ఓ హెల్దీ రిలేషన్షిప్ మైంటైన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అని సైకియాట్రిస్టులు చెప్తున్నారు. ప్రతి ఆడపిల్లకి తన భర్తతో సరదాగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది . అంతేకాదు తన భర్త తన చేయి పట్టుకొని తనతో నడవాలి అని కోరుకుంటుంది.

అయితే కొందరు మాత్రం పబ్లిక్ లో అలా నడవడానికి ఇష్టపడరు . కానీ అలా నడవడం అనేది హెల్తీ రిలేషన్షిప్ మైంటైన్ చేయడానికి ఫస్ట్ స్టెప్ అట. అందుకే అల్లు అర్జున్ భార్య చేయి పట్టుకొని నడుస్తాడట. కేవలం అల్లు అర్జున్ నే కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న యాష్, నాని , నితిన్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉంటారు . దీంతో ఇదే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!