పవన్ భార్య పై దారుణమైన ట్రోల్స్.. డ్రమ్ కి చీర కట్టిన్నట్లు ఉందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక మన లైఫ్ కంటే పక్క వాళ్ళ లైఫ్ ని పట్టించుకోవడం ఎక్కువగా చేస్తున్నాం. మన లైఫ్ లో మనం ఏం చేస్తాము..? మన ప్రాబ్లమ్స్ ఏంటో..? ఎవరు పట్టించుకోరు . పక్క వాళ్ళ లైఫ్ ఎలా ఉంది..? వాళ్ళ సంతోషంగా ఉన్నారా..? ఉంటే దాన్ని ఎలా చెడగొట్టాలి..? వాళ్లను ఎలా బాధపెట్టాలి ..అన్న విషయాలపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు జనాభా .

రీసెంట్గా వరుణ్ లావణ్య పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో మనకు తెలిసిందే చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూల్ గా పెళ్లి చేసుకున్నారు . అయితే పెళ్లిలో మెగా ఫ్యామిలీ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపించింది .అందరూ వెడ్డింగ్ థీమ్స్ తో పేస్టల్ కలర్స్ తో అద్దిరిపోయారు. అయితే పవన్ భార్యపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతుంది. ఆమె మునుపుటి మీద ఇప్పుడు బాగా బరువు పెరిగిపోయింది .

వరుణ్ – లావణ్య పెళ్లిలో మెగా ఫ్యామిలీలో ఫోటో దిగింది . చిరంజీవి – నాగబాబు – పవన్ కళ్యాణ్ – మెగా ఆడపడుచులు అందరూ ఫ్యామిలీతో ఫోటో దిగారు . ఈ ఫోటోలో పవన్ భార్య సోఫాల్లో కూర్చుని ఉంటుంది . పక్కన సురేఖ చిరంజీవి కూడా ఉంటారు . అయితే సురేఖ చిరంజీవి చాలా సన్నగా పవన్ భార్య బాగా లావుగా సోఫాకి సగం వరకు సరిపోయినట్లు కనిపిస్తుంది. దీనితో కొందరు ఆకతాయిలు కావాలనే ట్రోల్ చేస్తున్నారు . డ్రంకు చీర కట్టినట్లు ఉంది ..అంటుంటే , మరికొందరు సోఫాకి సగం సరిపోయావ్ అంటూ హర్టీంగ్ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో పవన్ ఫ్యాన్స్ మండిపోయి వాళ్లకు కౌంటర్స్ ఇస్తున్నారు..!!