ఆ స్టార్ హీరో అల్లు అర్జున్ మల్టీ స్టారర్ సినిమా.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు..!

ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ స్టార్లర్ ట్రెండ్ ఎక్కువగా వస్తుంది . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలను యాక్సెప్ట్ చేయడం.. అలాంటి సినిమాలే జనాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడం తో డైరెక్టర్లు కూడా బడాబడా స్టార్ పాన్ ఇండియా హీరోలతో కూడా అలాంటి సినిమాలనే తెరకెక్కిస్తున్నారు . ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.

అయితే ఫస్ట్ టైం అల్లు అర్జున్ నుండి బిగ్ మల్టీ స్టారర్ సినిమా రాబోతుంది . అది కూడా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంతో ..మరో హీరోగా కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ నటించబోతున్నారు అంటూ తెలుస్తుంది . ఈ కథకు స్క్రిప్ట్ అందించింది ఎవరో తెలుసా? విజయేంద్రప్రసాద్. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ సినిమాకి కధ అందించిన తర్వాత ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో మారు మ్రోగిపోతుంది .

దీంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది. మహేశ్ తో సినిమా కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. అగ్రిమెంట్ పేపర్ల పై మాత్రం సైన్ చేసేశారట బన్నీ. ఈ లెక్కన చూసుకుంటే పుష్ప తరువాత మరో హిట్ కన్ ఫామ్..!!