నీహారిక “వదినమ్మ” పోస్ట్ పై పచ్చి బూతులు తిడుతున్న జనాలు..ఎందుకంటే..?

రీసెంట్ గానే మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఘనంగా జరిగింది . ఇటలీలో వీళ్ల పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాలా..? వాళ్ళ ఫొటోస్ చూస్తుంటేనే అర్థం అయిపోతుంది. బహుశా ఇండియాలో జరిగిన వీళ్ళు ఇంత ప్రశాంతంగా వాళ్ళ పెళ్లిని జరుపుకునే వాళ్ళు కాదేమో అని అంటున్నారు జనాభా . కాగా ఇదే క్రమంలో వరుణ్ -లావణ్య పెళ్లికి సంబంధించిన పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి .

అయితే మిగతా పోస్ట్ల సంగతి ఎలా ఉన్నా సరే నిహారిక పెట్టిన పోస్ట్ మాత్రం జనాలకు బాగా దగ్గర అయిపోయింది. అందుకే ఆమెను ట్రోల్ చేస్తున్నారు . “వదినమ్మ వచ్చేసిందోచ్” అంటూ ఇంస్టాగ్రామ్ లో వరుణ్ లావణ్యతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది . ఇందులో అసలు ఏ తప్పు లేదు . అయితే కొందరు మాత్రం నిహారికను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . “వదినమ్మ వచ్చింది నీ మొగుడు వెళ్లిండు” అంతేగా అంటూ తిడుతుంటే.

మరికొందరు మధ్యలో వాళ్లను కూడా నీలా తయారు చేయకు అంటూ మరికొందరు బూతు పదాలతో ట్రోల్ చేస్తున్నారు . అసలు నిహారిక పెట్టిన దానితో ఏం తప్పు ఉందని..? ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారు..? అంటూ మెగా ఫాన్స్ అయితే మండిపడుతున్నారు. మొత్తానికి నీహారిక పై జనాలు ఏ రేంజ్ లో కోపంగా ఉన్నరో ఇది చూస్తే చెప్పేయచ్చు..!