మెగా కోడలు లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటో తెలుసా..? మూడు ముళ్ళు వేశాక బయటపడ్డ అసలు నిజం..!!

ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కాస్ట్ ఏంటి..? ఎందుకు వరుణ్ నార్త్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో అమ్మాయిలు లేరా..? మెగా ఫ్యామిలీ కి తగ్గ రేంజ్ అమ్మాయిలు మన ఇండస్ట్రీలో ఉన్నారు కదా ..? మరి ఎందుకు నార్త్ ఇండియా అమ్మాయిని చేసుకున్నాడు వరుణ్ అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు జనాలు .

ఇలాంటి క్రమంలోని మెగా ఫ్యామిలీకి కోడలైన లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటి అంటూ ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది . మెగా కోడలు ఉపాసన రెడ్డి అమ్మాయి .. స్నేహ కూడా రెడ్డికి సంబంధించిన అమ్మాయి . అయితే వరుణ్ పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి క్యాస్ట్ ఏంటి అంటూ జనాలు విపరీతంగా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు . కాగా లావణ్య త్రిపాఠి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తుంది .

అంతేకాదు నాన్ వెజ్ అస్సలు ముట్టుదట. కానీ వరుణ్ ఏమో ఫుల్ నాన్ వెజ్ తింటాడు. మరి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది ..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కొందరు దాన్నే ప్రేమంటారు అంటుంటే.. ముందుంది ముసళ్ల పండుగ అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి మనోడు అలా లవ్ ని లవ్ లో పడేశాడు అంటూ ఫ్యాన్స్ ఫన్నీ గా కౌటర్స్ వేస్తున్నారు..!!