ఎన్ని అవార్డులు తీసుకున్న ఆ హీరో వెరీ అన్ లక్కి.. అనుష్క గడ్డి పరక లాగే తీసి పడేసిందిగా..!!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ చాలా చాలా రేర్ గా దొరుకుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ హీరో తానా అంటే హీరోయిన్స్ తందానా అనే టైపే. కానీ ఇండస్ట్రీలో హీరోలను ఎదిరించి తనకు నచ్చినట్లు మాట్లాడి.. నటించే హీరోయిన్ కూడా ఉంది . ఆమె మరి ఎవరో కాదు అనుష్క శెట్టి ..స్వీటీ .. చాలా చాలా టాలెంటెడ్ నటి..ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద అయినా సరే తప్పు చేస్తే అసలకు ఒప్పుకోదు .

రెస్పెక్ట్ విషయంలో ఇంకా కేర్ గా ఉంటుంది . నాకు ఇన్ని అవార్డ్స్ వచ్చాయి నేను అంత పెద్ద స్టార్ హీరోని అంటే స్వీటీకి అసలు నచ్చదు . ఎవరైనా సరే టాలెంట్ ఇంపార్టెంట్ అనుకుంటుంది . అలా బేస్ చేసుకుని అనుష్క మూడుసార్లు చరణ్ సినిమాను రిజెక్ట్ చేసింది . మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్లే కావడం గమనార్హం . మొదట వీళ్ళ కాంబినేషన్లో మిస్ అయిన సినిమా మగధీర. మగధీర సినిమాలో కాజల్ ప్లేస్ లో అనుష్క ను అప్రోచ్ అయ్యాడట రాజమౌళి ..

కానీ చరణ్ కి అక్కలా ఉంటాను అంటూ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత రచ్చ సినిమాలో కూడా తమన్నా ప్లేస్ లో ముందుగా అనుష్కను అనుకున్నారు.. ఆ సినిమా కూడా రిజెక్ట్ చేసేసింది . ఫైనల్లీ గోవిందుడు అందరివాడే సినిమాలో కాజల్ పాత్ర కోసం అనుష్క అప్రోచ్ అయ్యారట. అయితే ఆ టయానికి వేరే సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో అనుష్క ఈ పాత్రను వదులుకునేసింది . దీంతో కావాలనే కొందరు అనుష్కతో నటించాలి అంటే చరణ్ కి అర్హత ఉండాలి అని ..ఎన్ని అవార్డులు అందుకున్న మా అనుష్కతో నటించాలి అంటే దానికో రేంజ్ ఉండాలి అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!