అక్కినేని ఇంట కొత్త కోడలు అడుగు పెట్టేస్తుందోచ్.. దివాళికి అభిమానులకు బిగ్ గిఫ్ట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కినేని ఇంట పెళ్లి భాజా మోగనుందా ..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

ఇన్నాళ్లు అక్కినేని ఇంటికి కోడలు లేదు అంటూ అవహేళనగా చేసి మాట్లాడిన వాళ్ల నోర్లు మూయించే నిర్ణయం తీసుకున్నాడు నాగార్జున అన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలోనే బడా బిజినెస్ మాన్ అయినా టాప్ సెలబ్రిటీ మనవరాలని అఖిల్ అక్కినేని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త వైరల్ అవుతుంది.

వీళ్లది పూర్తిగా ప్రేమ వివాహమే అంటూ కూడా తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు వీళ్ళ పెళ్లికి సంబంధించి ఫైనల్ డెసిషన్ కూడా తీసేసుకున్నారట. దివాళి సందర్భంగా కొత్తకోడలు ఈ ఇంట్లోకి కూడా అడుగుపెట్టబోతుందట . తర్వాత మంచి ముహూర్తం చూసుకొని అక్కినేని ఫ్యామిలీ అఫీషియల్ గా అక్కినేని అఖిల్ పెళ్లి ముహుర్తాని బయట పెట్టబోతుందట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!