మనసు చంపుకుని ఆ హీరోతో రొమాన్స్ చేసిన శ్రీలీల.. ముద్దు పెట్టేటప్పుడు అలా తలుచుకుందా..?

ఎస్ .. శ్రీ లీల మనసు చంపుకొని ..ఆ హీరోతో రొమాన్స్ చేసిందా ..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . కన్నడ బ్యూటీ అయిన తెలుగులో పలు సినిమాల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న .. ఈమె ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకుంది . అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది .

ప్రభాస్ – అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లాంటి బడా హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ క్రమంలోనే శ్రీలీలకు సంబంధించి ఇష్టం లేకుండానే రవితేజతో రొమాన్స్ చేసింది అన్న విషయం వైరల్ అవుతుంది. ధమాకా సినిమాను యాక్సెప్ట్ చేయడానికి శ్రీలీల నెల రోజులు టైం తీసుకుందట.

అంతేకాదు తనకంటే వయసులో డబుల్ పెద్దవాడైన రవితేజతో రొమాన్స్ చేస్తే జనాలు చీ కొడతారని కూడా అనుకునిందట . అయితే ఫైనల్లీ సినిమా రిలీజ్ అయ్యాక తన ఆలోచనలు మొత్తం తుడిచిపెట్టుకుపోయాయట. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది..!!