సైలెంట్ అయిపోయిన సంయుక్తా మీనన్..ఆ ప్రాబ్లమ్ తో బాధపడుతుందా..?

రీజన్ ఏంటో తెలియదు కానీ మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది . కొత్త కథలను డైరెక్టర్స్ ఆమె ఇంటి వద్దకు తీసుకెళ్లిన సరే రిజెక్ట్ చేసేస్తుందట . అయితే కేవలం తెలుగు సినిమాలను మాత్రమే రిజెక్ట్ చేస్తూ ఉండడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. దీంతో సంయుక్తా మీనన్ ఎందుకు సైలెంట్ అయిపోయింది అన్న వార్త ఎక్కువగా వైరల్ అవుతుంది.

ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయిన సంయుక్త ఓ బడా డైరెక్టర్ హెల్ప్ తోనే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది అన్న వార్తలు మనం విన్నాం. ఆ డైరెక్టర్ ఆమెకు ఎక్కువగా చనువుఇస్తున్నాడు . ఎక్కువగా నమ్ముతున్నాడు అన్న కామెంట్స్ కూడా జనాలు చేశారు. అయితే బ్యాక్ టు బ్యాక్ వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకున్న సంయుక్త ..

ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడం మానేసింది . దానికి రీజన్ ఆ బడా డైరెక్టర్ ఆమెకు హ్యాండ్ ఇచ్చి మరో బ్యూటీని పట్టుకోవడం అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరికొందరు మాత్రం సంయుక్తా మీనన్ తన పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కారణంగా బాధపడుతుంది అని .. ఆ కారణంగానే ఇండస్ట్రీకి కొన్నాళ్ల పాటు బ్రేక్ చెప్పింది అంటున్నారు . అసలు నిజా నిజాలు తెలియాలి అంటే సంయుక్త నోరు విప్పాల్సిందే..!!