తేజస్వినీ మదివాడ ప్రెగ్నెంటా..? స్టేజ్ పైనే సంచలన విషయాన్ని బయటపెట్టిన తెలుగు హీరో..!

వామ్మో.. ఏంటిది స్టేజ్ పైన విశ్వక్ సేన్ ఇంత బోల్డ్ గా మాట్లాడుతున్నాడు . ఎస్ ప్రెసెంట్ ఇలాంటి కామెంట్స్ తోనే అభిమానులు ఓ రేంజ్ లో ఆయనపై వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు . టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్సేన్ ఆహా ఓటీటీలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . అన్ స్టాపబుల్ అంత పెద్ద హిట్ కాకపోయినా ఈ షో పరలేదు అనే టాక్ దక్కించుకుంది. తాజాగా ఈ షో కి దసరా సందర్భంగా స్టార్ సెలబ్రెటీస్ వచ్చారు .

యంగ్ హీరోయిన్లు చాందిని – సిమ్రాన్ చౌదరి – బిగ్ బాస్ తేజస్విని – అనీషా – . అనన్య సహ ఇంకొంతమంది సందడి చేశారు ఇదే క్రమంలో విశ్వక్సేన్ సైతం తన డబల్ మీనింగ్ పంచెస్ తో అల్లాడించేశారు. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్గా రిలీజ్ అయి వైరల్ అవుతుంది. ప్రోమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విశ్వక్సేన్ ఓ రేంజ్ లో పంచెస్ వేసాడు .

“అనీషా నా మీద కోపంగా ఉంది.. రెండేళ్ల ముందు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాలిడే రోజు సిగ్గు లేకుండా వెళ్లి కలర్ కొట్టిన.. వాటర్ కొట్టిన అని అలిగి వెళ్లిపోయింది ..సారీ అనీషా అంటూ విశ్వక్ అన్నాడు”.. ఆ ఆప్షన్స్ నాకు ఉన్నాయా అంటూ తేజస్విని అడగడంతో విశ్వ వెంటనే కౌంటర్ వేస్తాడు..”నువ్వు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావే..?” అంటాడు. తేజుకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్ అయిపోతుంది . అంతేకాదు ఆ తర్వాత కూడా ఓ షాట్ లో” నువ్వు ముగ్గులు ఎందుకు వేస్తావ్.. ముగ్గులోకి దించుతావు కానీ అంటూ కౌంటర్ వేశాడు “.. ఇలా ప్రతి డైలాగులోను తేజుకి భారీ భారీ కౌంటర్స్ వేశాడు . దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది . మొత్తానికి ప్రోమో కాస్త బోల్డ్ గా నడిచింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు..!!

 

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)