నీహారిక మాజీ భర్తకు అరుదైన గౌరవం ఇచ్చిన మెగా ఫ్యామిలీ.. ఇలాంటి సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..!?

ఏంటో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలను తెలుసుకోవడానికి జనాలు బాగా బాగా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో నిహారిక కి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . ఆమె విడాకులు తీసుకున్న తర్వాతే ఆమె పేరు సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో హాట్  టాపిక్ గా ట్రెండ్ అవుతూ ఉండడం గమనార్హం.

రీసెంట్గా ఆమె కి సంబంధించిన మరో వార్త వైరల్ గా మారింది . నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్యకు నాగబాబు వరుణ్ – లావణ్య వెడ్డింగ్ కార్డ్ అందజేశాడు అన్న వార్త తెగ వైరల్ అయిపోతుంది. త్వరలోనే ఇంట్లో  కొడుకు పెళ్లి జరగబోతుంది . ఈ క్రమంలోనే ఎటువంటి మిస్ అండర్ స్టాండింగ్స్ వద్దు అని నెగటివ్ ఫీడ్ బ్యాక్స్  పడలేను అని భావించిన నాగబాబు ..తన మాజీ వియ్యంకుడు ఒకప్పటి స్నేహితుడు అయిన జొన్నలగడ్డ చైతన్య నాన్నగారికి అలాగే మాజీ అల్లుడు జొన్నలగడ్డ చైతన్యకు తన కొడుకు వివాహ ఆహ్వాన పత్రిక అందజేశాడట .

నిజానికి ఎవరైనా సరే ఇలా విడాకులు తీసుకుంటే అసలు పట్టించుకోరు . కానీ నాగబాబు మాత్రం పాత ఫ్రెండ్ ని గుర్తుపెట్టుకొని కొత్త బంధుత్వాలు తెగిపోయిన కొత్త బంధంలోకి తన కొడుకు అడుగుపెట్టబోతున్న శుభసమయాన ..ఇలా మాజీ అల్లుడుకి ఆహ్వాన పత్రిక అందించాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది . అయితే దీనిపై ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ ఏ విధంగానూ స్పందించలేదు..!!