నాగార్జున-అమల పెళ్లికి తల్లి పెట్టిన ఏకైక కండిషన్ ఇదే.. తల బాదుకున్న ఏఎన్ఆర్..!

నాగార్జున – అమల ను రెండో పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి దగ్గుబాటి ఆడపడుచు లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జున .. ఆ తర్వాత నాగచైతన్య పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి అమలను పెళ్లి చేసుకున్నారు . అయితే ఇది చాలా సింపుల్ గా జరిగిపోయింది అని అంతా అనుకున్నారు . కానీ పెద్ద వార్ నే జరిగింది . అమలను అక్కినేని ఇంటి కోడలుగా మార్చడానికి నాగార్జున చాలా కష్టపడ్డాడు.

మరి ముఖ్యంగా అమల వాళ్ళ అమ్మ పెట్టిన కండిషన్ నాగార్జునకు తల ప్రాణం తోకకు వచ్చేలా చేసింది . అందరి తల్లులు కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించిన విధంగానే ఆమె ..”మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన నువ్వు రెండో భార్యకు విడాకులు ఇవ్వవని గ్యారెంటీ ఏంటి..? నా బిడ్డకు విడాకులు ఇవ్వకూడదు.. నా బిడ్డ జీవితం అన్యాయం చేయకూడదు ..నువ్వు నీ మొదటి భార్య దగ్గర నుంచి నా బిడ్డకు ఎలాంటి ప్రాణహాని లేదు అని.. ఆమె ఈ పెళ్లి ఇష్టపూర్వకంగానే ఒప్పుకుంది అంటూ అగ్రిమెంట్ పై సైన్ చేస్తే అమలతోని పెళ్లి చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు ” అంటూ కండిషన్ పెట్టిందట .

చాలా మంచి మనసుగల లక్ష్మి ఆ విధంగానే అమల నాగార్జున పెళ్లికి అభ్యంతరం లేదు అంటూ సైన్ చేసిందట . అయితే వీళ్ళ పెళ్లి జరిగే సమయంలో మాత్రం ఏఎన్ఆర్ చాలా చాలా బాధపడ్డారట . బంగారం లాంటి లక్ష్మీతో విడాకులు తీసుకుని నాగార్జున తప్పు చేశాడు అంటూ తల బాదుకున్నాడట. అయితే ఆ తర్వాత అమల వచ్చాక నాగార్జున ఇంకా హ్యాపీగా ఉండడంతో తన కొడుకు సంతోషం కోసం అమలను కోడలుగా యాక్సెప్ట్ చేయక తప్పలేదు ఏఎన్ఆర్..!!