ఆ హీరో బ్లూ ఫిలింస్ చూస్తాడా..? హీట్ పెంచేసిన ప్రొడ్యూసర్ కామెంట్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . తాగిన మత్తులో స్టార్ ప్రొడ్యూసర్ ఓ పాన్ ఇండియా హీరో పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఆయన ఓ బడా హీరో కొడుకు కావడం ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఈ ఇష్యూ పెద్ద వైరల్ గా మారింది .

కాగా రీసెంట్ గానే ఓ బడా హీరోతో కోట్లు పెట్టి ప్రాజెక్ట్ తెరకెక్కించిన ఈ ప్రొడ్యూసర్ డిజాస్టర్ టాక్ ను అందుకున్నాడు .పెట్టింది మొత్తం సంక నాకిపోయింది . అంతేకాదు ఆ హీరో కూడా ఏం పట్టించుకోకుండా హ్యాండ్ ఇచ్చేశాడు . దీంతో ఫుల్ ఫ్రస్టేషన్ లో కోపం తెచ్చుకున్న ఆ ప్రొడ్యూసర్ అతగాడి టాప్ సీక్రెట్స్ బయట పెట్టేశాడు.

అతగాడికి బ్లూ ఫిలిమ్స్ చూసే అలవాటు ఉంది అంటూ సంచలన విషయాన్ని బయట పెట్టాడు. తాగేసిన మత్తులోనే ఈ వార్తను బయటపెట్టాడు ఆ ప్రొడ్యూసర్ అన్న కామెంట్స్ ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అంతేకాదు అలాంటి ఓ హీరో ఇండస్ట్రీలో పనికిరాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.