సమంత-నాగచైతన్యల మధ్య చిచ్చు పెడుతున్న స్టార్ డైరెక్టర్.. విడాకులు తీసుకున్నా వదలవా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ డైరెక్టర్ సమంత నాగచైతన్య ఇంకా చిచ్చు పెడుతున్నాడా..? అంటే అవును అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత విడిపోవడంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇప్పటికి వాళ్ళు కలిస్తే చూడాలి అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆశపడుతున్నారు . అయితే అది జరగని పని అని అందరికీ తెలిసిందే .

కాగా శివ నిర్మాణ నాగ చైతన్య సమంతల పర్సనల్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ వాళ్ళ మద్య చిచు పెడుతున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. రీసెంట్ గానే సమంతతో ఖుషి అనే సినిమాను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ త్వరలోనే నాగచైతన్యతో మరో లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ సినిమాని తెరకెక్కించబోతున్నారట . ఈ సినిమాలో నాగచైతన్యను టూ హాట్ అండ్ బోల్డ్ గా చూపించబోతున్నారట .

అయితే సమంతకు ఖుషి సినిమా చేయడం ఇష్టం లేకపోయినా శివ ఇలా బలవంతంగా ఆమె వద్ద ఈ సినిమాను చేయించి ..హిట్ అందుకునేలా చేశాడు అని ..సమంత అంతఘాటు రొమాన్స్ చేయడానికి ఇష్టపడలేదని ..అలా చేస్తే నాగచైతన్య పై రివెంజ్ తీర్చుకున్నట్లు ఉంటుంది అంటూ ఎక్కబోసి ఆమె వద్ద ఈ సినిమా చేయించారట . ఇప్పుడు అదే విధంగా నాగచైతన్య చేత కూడా మరో లవ్ రొమాంటిక్ సినిమా చేయించడానికి ప్లాన్ చేస్తూ ఉండడం అభిమానులకు కోపం తెప్పిస్తుంది . దీంతో శివ నిర్వాణాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు జనాలు..!!