ఆ రాజకీయ నేత కారణంగా ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్..అబార్షన్ కూడా చేయించేసుకున్నిందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలీవుడ్ క్రిటిక్ గా పేరు సంపాదించుకున్న ఉమర్ సైంధు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాని సినీ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ప్రెగ్నెంట్ అంటూ బిగ్ బాంబు పేల్చాడు ఉమర్. అంతేకాదు ఆమె ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఓ రాజకీయ నేత అంటూ ట్విట్ చేశాడు.

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. అయితే మొదటినుంచి కంగనా ఫైర్ బ్రాండ్ అంటూ పేరు సంపాదించుకుంది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఆమెకు అలవాటు. అందుకే ఆమెకు శత్రువులు ఎక్కువ . ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కి గురవుతుంది.

కంగనా రీసెంట్గా నటించిన చంద్రముఖి సినిమా సైతం ఫ్లాప్ అయింది. ఇలాంటి క్రమంలో ఓ రాజకీయ నేత కారణంగా ఆమె ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ చేయించుకుంది అన్న న్యూస్ వినిపించడంతో అభిమానులు షాక్ అయిపోతున్నారు. నిజంగానే కంగనా అబార్షన్ చేయించుకుందా..? లేక నోటి దూల తో ఈ ఉమర్ అలా మాట్లాడాడా..? అన్న చర్చు ఎక్కువుగా జరుగుతున్నాయి..!!