వామ్మో.. మన తెలుగు హీరోకి పూజా అంటే అంత ఇష్టమా..? బర్తడే కి ఏం ఇచ్చాడో చూడండి..!!

పూజ హెగ్డే .. టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్కటంటే ఒక్క అవకాశం లేకపోయినా సరే .. తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తుంది . అంతేకాదు ఆఫర్లు లేకపోయినా సరే మంచిగా పబ్లిసిటీ సంపాదించుకుంటున్న పూజా హెగ్డే .. రీసెంట్గా తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది .

మాల్దీవ్స్ లో ఫ్రెండ్స్ తో తనదైన స్టైల్ లో తన బర్త్డడేను ఎంజాయ్ చేసిన పూజ హెగ్డే .. దానికి సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది . కాగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది ఆమెకు విషెస్ అందించిన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే హీరో మాత్రం ఆమెకు ఏకంగా కోటి రూపాయలు విలువ చేసే వాచ్ ను గిఫ్ట్ గా పంపించారట .

మొదటి నుంచి ఆమెను లక్కీ దేవతగా భావించే ఆ హీరో ఆమెకు ఇష్టమైన వాచ్ ను ఖరీదైన సరే.. కొని ప్యాక్ చేసి పంపించారట . ప్రజెంట్ దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు త్వరలోనే అమ్మడు ఓ బిగ్ ప్రాజెక్ట్ ద్వార మళ్లీ సినిమాలోకి రాబోతుందట..!!