“సిగ్గు-సరం లేదా నీకు..?”..జాన్వీ చేసిన పనికి శ్రీదేవి ఫ్యాన్స్ ఫైర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ని ఏకేస్తున్నారు శ్రీదేవి ఫాన్స్ . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జాన్వి కపూర్ టు హాట్ గా ఫోటోషూట్స్ చేస్తుంది ..రెచ్చిపోయి బోల్డ్ కంటెంట్ ను ప్రదర్శిస్తుంది . దీనితో ఇన్నాళ్లు ఓపికగా చూసిన శ్రీదేవి ఫ్యాన్స్ తాజాగా ఆమె చేసిన ఫోటోషూట్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ భరించలేక బూతు కామెంట్స్ చేస్తున్నారు.

మనకు తెలిసిందే మొదటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది జాన్వికపూర్ .. చేతినిండా సినిమాలు ఉన్నా సరే ఫోటోషూట్స్ మాత్రం అస్సలు మిస్ చేసుకోదు ..తెలుగులో దేవరా సినిమాలో హీరోయిన్గా డెబ్యూ ఇస్తున్న ఈ బ్యూటీ రీసెంట్గా టూ హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్ చేసింది . ఈ ఫొటోస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా సరే టెంప్టింగ్ ఫీలింగ్ వచ్చేస్తుంది .

దీంతో శ్రీదేవి ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు. మా స్టార్ హీరోయిన్ కూతురువా నువ్వు..? ఇలా ఏ ఆడపిల్ల అయినా చేస్తుందా ..?అంటూ కొందరు ఘాటుగా స్పందిస్తుంటే.. మరి కొందరు నీకు అసలు సిగ్గు అనేది లేదా ..? ఎప్పుడు ఇలాంటి ఫోటోషూట్స్ నేనా..అంటూ కూసింత ఘాటుగా కౌంటర్స్ ఇస్తున్నారు . మొత్తానికి జాన్వి కపూర్ తనకున్న మంచి పేరుని సైతం చెడగొట్టుకునేలానే ఉంది..!!