విజయ్ దేవరకొండ కి మెంటలా..? ఆయనతో చేతులు కలిపాడు ఏంటి..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తప్పు చేస్తున్నాడా ..?అంటే అవునని అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది . ఒక్కసారి చేసిన తప్పు మరొకసారి చేయకపోతే లైఫ్ లో సక్సెస్ రూట్లోకి వెళ్తున్నట్లు .. విజయ్ దేవరకొండ డిఫరెంట్ అందరిలా కాదు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కునే టైప్ .. అందుకే లైగర్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న విజయ్ అక్కడే మళ్ళీ పాజిటివ్ హిట్ అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు .

రీసెంట్గా విజయ్ దేవరకొండ ను కరణ్ జోహార్ మీట్ అయ్యారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న కరణ్ జోహార్ టాలీవుడ్ సెన్సేషన్ రౌడీ హీరోతో మరో సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారట . ఈసారి రాబోయే సినిమా ఫుల్ టు ఫుల్ హాట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెలుస్తుంది. అయితే ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన లైజర్ డిజాస్టర్ గా మారింది .

మరి తెలిసి తెలిసి విజయ్ దేవరకొండ ఎందుకు ఆయనకే ఛాన్స్ ఇస్తున్నాడు..? ఇప్పుడిప్పుడే ఖుషి సినిమా హిట్ అయ్యి మార్కెట్ పెంచుకుంటూ.. ఉంటే మళ్ళీ అదే వ్యక్తితో సినిమా అవసరమా ..?అంటూ ఫైర్ అవుతున్నారు . అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ నిర్ణయం మంచిదే అని.. ఆయన ని వెనకేసుకొస్తున్నారు . చూద్దాం ఏం జరుగుతుందో..?