ఒక్క పాటలో ఇన్ని ముద్దులా..? సిగ్గులేదా రష్మిక నీకు..? విజయ్ ఫ్యాన్స్ బూతుల వర్షం..!!

అమ్మ బాబోయ్ ఏంటి.. ఇది మన రష్మిక మందన్నా నేమా..? ఇది. నిన్న మొన్నటి వరకు చాలా సైలెంట్ గా ఉండి కేవలం విజయ్ దేవరకొండకు మాత్రమే లిప్ లాక్ ఇచ్చే ఈ బ్యూటీ ఇప్పుడు కనిపించిన ప్రతి హీరోకి ముద్దులు పెట్టేస్తుందే..? అంటూ ఫైర్ అయిపోతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్న్స్. మనకు తెలిసిందే విజయ్ రష్మిక ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . దీనిపై ఈ జంట కూడా ఏమి స్పందించకపోవడంతో ఇది నిజమే అనుకుంటున్నారు .

అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని కూసింత సీరియస్ గానే తీసుకున్నారు . రష్మికను ఏకంగా వదినమ్మ అంటూ పిలుస్తూ సంతోషపడతారు . మరి అలాంటి వదినమ్మ ఇలా పరాయి మగాడితో ముద్దులు పెడుతూ ఉంటే ఏ అభిమాని అయినా చూస్తే తట్టుకోగలడా ..? కచ్చితంగా తట్టుకోలేడు .. అందుకే సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ హద్దులు మీరి పోయి రష్మిక ను ట్రోల్ చేస్తున్నారు .

నిన్న మొన్నటి వరకు రష్మిక – విజయ్ సొంతం అనుకున్నామని.. ఇప్పుడు కనిపించిన ప్రతి హీరోకి ముద్దులు పెట్టేస్తూ పోతుంటే ఎలా అంటూ ఫైర్ అయిపోతున్నారు. దానికి రీజన్ రీసెంట్గా రన్బీర్ కపూర్ తో ఆమె నటిస్తున్న అనిమల్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పాటలో హద్దులు మీరిపోవడమే . మరీ ముఖ్యంగా ఫ్లైట్లో రష్మిక -రణబీర్ ల మధ్య వచ్చిన కొన్ని సీన్స్ చూడడానికి ఫ్యాన్స్ గుండెల్లో మంట పెట్టే విధంగా ఉన్నాయి. ఆ ప్లేస్లో విజయ్ దేవరకొండ ఉండి ఉంటే సినిమా ఇంకా సూపర్ హిట్ అయి ఉండేది . కానీ ఆ ప్లేస్లో రన్బీర్ కపూర్ ని ఊహించుకోలేకపోతున్నారు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ . దీంతో సోషల్ మీడియాలో రష్మిక మందన్నాను బూతులు తిడుతున్నారు . మరీ ఒక్క పాటలో ఇన్ని ముద్దులా అంటూ ఫైర్ అయిపోతున్నారు..!!