సలార్ సినిమా కు ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!

టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ పాన్ ఇండియా చిత్రంగా పేరు పొందింది సలార్.. ఈ సినిమా పైన రోజు రోజుకి అంచనాలు సైతం పెరిగిపోతూ ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒకసారి కొత్త రికార్డును సైతం క్రియేట్ చేస్తోందని అభిమానుల సైతం భావిస్తున్నారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా వాయిదా పడడంతో కంటెంట్ మీద చాలా అనుమానాలు వెలుబడుతున్నాయి అభిమానులకు.. సలార్ సినిమాలో ప్రభాస్ ఫేస్ లుక్ ఎలా ఉండబోతుందనే విషయం పైన ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు..

ఇప్పటివరకు ఫస్ట్ లుక్ టీజర్ లో కూడా ప్రభాస్ ఫేస్ ను సరిగ్గా చూపించలేదు.. కానీ డైరెక్టర్ మాత్రం చాలా పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు..CG వర్క్ కోసం మరింత సమయం పడుతుందని అందుకే ఈ సినిమాని డిసెంబర్ కి వాయిదా వేసినట్లుగా తెలియజేయడం జరిగింది చిత్ర బృందం. ఈ సినిమా పైన డిమాండ్ అయితే అసలు తగ్గలేదు కానీ వాయిదాకు కారణం మాత్రం ఓటిటి డీల్ సెట్ చేసుకోకపోవడమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఎట్టకేలకు నెట్ఫ్లిక్ సంస్థ ఈ సినిమాని భారీ ధరకే కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రభాస్ కు ఈ సిరివాకి రెమ్యూనరేషన్ గా 110 కోట్లకు పైగానే ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి రెమ్యూనరేషన్స్ నే కాకుండా లాభాలలో కూడా వాటాను ముందుగానే నిర్మాతలతో సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. KGF చిత్రాలకు కూడా డైరెక్టర్ ఇ తరహాలోని డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో సలార్ సినిమాకి దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఏ మేరకు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.