రెండో పెళ్లి చేసుకోబోతున్న మెగా డాటర్ మాజీ భర్త చైతన్య.. అమ్మాయి ఎవరంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ .. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా ..వీళ్ళు విడాకులు తీసుకున్నారు .

ఆ తర్వాత వీళ్ళు దూరం దూరంగా ఉంటున్నారు. కాగా నీహారిక లైఫ్ నిహారిక బ్రతుకుతూ ఉంటే.. చైతన్య లైఫ్ చైతన్య బ్రతుకుతున్నాడు.. విడాకుల తీసుకున్న అతి కొద్ది టైంలోనే జొన్నలగడ్డ చైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి అంటూ తెలుస్తుంది .

దీంతో మొదటి నుంచి డిగ్నిటీ మెయింటైన్ చేసే జొన్నలగడ్డ ఫ్యామిలీ కు మంచి అమ్మాయి దొరికింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే చైతన్య తను రెండో పెళ్లి వార్త మాత్రం బయటికి రానికుండా చాలా జాగ్రత్త పడుతున్నారు అంటూ కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి..!!