ఒకవైపు అన్న పెళ్లి.. మరోవైపు ఆ వ్యక్తితో తెగ ఎంజాయ్ చేస్తున్న నిహారిక.. ఫోటోలు వైరల్..!

ఏంటో ఈ జనాలు సమాజంలో ఎన్నో కాంట్రవర్షియల్ పనులు జరుగుతున్న ఎన్నెన్నో దారుణాతి దారుణమైన న్యూస్లు మనం చూస్తున్నా.. అందరూ మెగా ఫ్యామిలీ పైన పడి ఏడుస్తున్నారు . అసలు రీజన్ ఏంటో తెలియదు కానీ మెగా డాటర్ నిహారిక అంటే జనాలు గుర్రుగా ఉన్నారు . ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది . అది ఆమె ప్రాబ్లం జనాలకు అస్సలు అనవసరం.. అయినా, కానీ ఎందుకు ఆమెపై అందరూ పాయింట్ అవుట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

తన పాటికి తాను ఏదో లైఫ్ లో సెటిల్ అవ్వడానికి కొన్ని కోర్సులు నేర్చుకొని సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ట్రై చేస్తూ ఉంటే కొందరు జనాలు కావాలని తప్పుగా మాట్లాడుతున్నారు . రీసెంట్గా ఆమె తన అన్న పెళ్లి కోసం ఇటలీ వెళ్ళింది. అక్కడ సరదాగా తన బావ వైష్ణవ్ తో లంచ్ డేట్ చేసింది . ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది .

అంతమాత్రానికే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లా..? అయితే కొందరు మాత్రం వీళ్ళ ఫొటోస్ చూసి తప్పుగా మాట్లాడుతున్నారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు ఏమో ..? అందుకే ఇంత చనువుగా ఉన్నారు ..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే అలా ట్రోల్ చేసే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది నిహారిక కంటే వైష్ణవ్ చిన్నోడు ..ఆ విషయాన్ని మరిచిపోయి ఎలా ట్రోల్ చేస్తారు ..? బుద్ధి లేదా..? అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు . ఇది కేవలం హెల్దీ రిలేషన్ షిప్ లో జరిగిన ఓ లంచ్ డేట్ మాత్రమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు. దీంతో నిహారిక ఇటలీ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!