జిమ్ములో కుమ్మేస్తోన్న మహేష్ బాబు.. ఏమున్నాడు రా బాబోయ్.. !!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అందం ఎంత ఇంపార్టెంటో హీరోలకి ఫిజిక్ అంత ఇంపార్టెంట్ .బండగ ..లావుగా.. నల్లగా ఉంటే ఇండస్ట్రీలో హీరోలుగా యాక్సెప్ట్ చేయరు జనాలు . మరీ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో అయితే జనాలు చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్న హీరోలనే లైక్ చేస్తూ ఉంటారు. ఆ లిస్టులో నెంబర్ వన్ పొజిషన్లో ఉంటాడు మహేష్ బాబు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే హ్యాండ్ సమ్ హీరో మాత్రం ఒక్కడే ఉన్నాడు . ఒక్కడే ఉంటాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తుంటారు . తాజాగా మహేష్ బాబు అభిమానులతో తన జిమ్లో వర్కర్స్ చేస్తున్న పిక్స్ షేర్ చేసుకున్నాడు. ఈ వర్కౌట్ పిక్స్ లో మహేష్ బాబు కండాలు తిరిగిన కండల వీరుడులా ధిట్టగా.. బలంగా ..కనిపిస్తున్నాడు .

అంతేకాదు ఇంత బాడీ కోసం చాలా చాలా కష్టంగా వర్క అవిట్స్ చేస్తున్నాడు . దీంతో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసమే మహేష్ ఇలా కష్టపడుతున్నాడు అని .. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ ఫొటోస్ ను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాతో మరో ఆస్కార్ను ఇండియాకి తీసుకురాబోతున్నాడు మహేష్ అంటూ కన్ఫర్మ్ అయిపోయారు ఫ్యాన్స్..!!