“చెప్పుతో కొడత”..ఆ డైరెక్టర్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన కీర్తి సురేష్ ..ఏమైందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం . చాక్లెట్ అడిగినంత ఈజీగా ఆడవాళ్ళ మానాన్ని అడిగేస్తూ ఉంటారు కొందరు మగాళ్లు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో నీకు కావాల్సింది ఇస్తాం.. మాకు కావాల్సింది ఇస్తావా ..? అని ఫాలో అయ్యే జనాలు ఎక్కువగా ఉంటారు. కాగా చాలామంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి క్యాస్టింగ్ కౌచ్ కి బలి అయ్యే వచ్చారు అన్న విషయం చాలా మందికి తెలుసు.

అయితే కీర్తి సురేష్ సైతం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లం లు ఫేస్ చేసింది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ అందరిలా ఎటువంటి కష్టం లేకుండా ఇండస్ట్రీలోకి రాలేదు. వాళ్ళ సినిమాలకు ఆడిషన్ ఇచ్చి తనతో మెప్పించిన తర్వాతే సినిమాలో చూస్ చేసుకున్నారు. అయితే కెరియర్ స్టార్టింగ్ లో కీర్తి సురేష్ ను ఓ డైరెక్టర్ పక్కలో పడుకోమంటూ.. బిగ్ సినిమాలో ఆఫర్ ఇస్తానంటూ చెత్త వాగుడు వాగారట .

keerthy suresh latest hot

దీంతో ఫుల్ కోపంతో ఊగిపోయిన కీర్తి సురేష్ కాలి చెప్పు తీసి మరి ఆన్సర్ ఇచ్చిందట . చెప్పు తెగేలా కొడతాను నువ్వు వద్దు నీ ఆఫర్ వద్దు అంటూ గట్టిగానే ఘాటుగా ఆన్సర్ ఇచ్చిందట . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!