18 ఏళ్ల కుర్రాడితో బాత్ రూంలో బంచిక్ బం..పూర్తిగా హద్దులు మీరిపోయిన త్రిష..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి రోల్స్ చూస్ చేసుకుంటున్నారు .. ? అసలు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు..? అని  చెప్పడం చాలా కష్టమైపోతుంది . మరీ ముఖ్యంగా ఎన్నెన్నో అవార్డులు ..హిట్లు అందుకున్న హీరోయిన్స్ సైతం బోల్డ్ సీన్స్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది త్రిష .

కోలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న త్రిష రీసెంట్గా లియో సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  కాగా ఇప్పుడు ఆమె కోలీవుడ్ లో వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఇది చాలా కాంట్రవర్షియల్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . ఓ 32 ఏళ్ల  టీచర్ 18 ఏళ్ల స్టూడెంట్ ను ప్రేమిస్తే ఎలాంటి సిచువేషన్స్ సమాజం నుంచి ఫేస్ చేయాలి…? ఆ ఇద్దరు నిజంగానే ప్రేమించుకున్నారా..? లేకపోతే అట్రాక్షనా..? అనే విషయాలను డైరెక్టర్ ఈసారి చాలా బోల్డ్ గా చూపించబోతున్నారట .

అయితే ఇలాంటివి సమాజంలో నిజంగానే జరుగుతూ ఉండడంతో మంచి ఏది ..? చెడు ఏది ..? అని తెలుసుకోవడానికి త్రిష ఇలాంటి రోల్స్  చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఒరిజినాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఆమె ఈ సినిమాలో బెడ్ సీన్స్.. బాత్రూం సీన్స్ కూడా చేయబోతుందట . దీంతో సోషల్ మీడియాలో త్రిష తీసుకున్న నిర్ణయం పై పలువురు జనాలు ఫైర్ అయిపోతున్నారు ..!!