ఆ హీరోయిన్ ని బలవంతం చేసిన చరణ్.. 30 లక్షలు ఇచ్చి సెటిల్ చేసిన తండ్రి..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది.  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి కొడుకు ఎస్పీ చరణ్ ఓ హీరోయిన్ ని బలవంతం చేయబోయాడా..? అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది.  మనకు తెలిసిందే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కొడుకు ఎస్పీ చరణ్ కూడా ఓ మంచి సింగర్ . ఎన్నెన్నో సినిమాలలో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే ఈయన ఓ హీరోయిన్ విషయంలో చేసిన తప్పు ఇప్పటికీ ఆయనను పట్టిపీడిస్తుంది .

ఎస్పీ చరణ్ పై అప్పట్లో ఓ ప్రచారం బాగా జరిగింది . ఓ హీరోయిన్ ని రేప్ చేయాలని చూశాడు అంటూ తమిళ్ మీడియాలో కూడా వార్తలు వినిపించాయి.  ప్రైవేట్ పార్టీలో డైరెక్టర్ వెంకట్ ప్రభు.. అలాగే హీరోయిన్ సోనా హైడెన్ ని కలిశారట . ఈ క్రమంలోనే నైట్ పార్టీలో ఫుల్ గా తాగేసిన ఎస్పీ చరణ్ ఆమెను రూంలోకి తీసుకెళ్లారట . ఆ తర్వాత ఆమె గట్టిగా అరవడంతో అక్కడే పార్టీలో ఉన్న వాళ్ళందరూ వచ్చే డోర్ ఓపెన్ చేయగా.. సోనా ఏడుస్తూ బయటికి వచ్చి చరణ్ నన్ను బలవంతం చేశారు అంటూ కన్నీళ్లు పెట్టుకుందట.

అప్పుడే పాండి బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారట . ఈ విషయం మీడియాలో వస్తే పరువు పోతుందని భావించిన సుబ్రహ్మణ్యం గారు కొడుకు భవిష్యత్తు కోసం ఆమె నోరు తెరవకుండా ఉండడానికి ఆమెకి జరిగిన  నష్టానికి డబ్బులతో సెటిల్ చేశారట. దీంతో సోనా ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేసిందట . అయితే అంత ఇచ్చుకోలేను అంటూ 30 లక్షలతో మేటర్ ని సాల్వ్ చేశారట కొందరు పెద్దలు.  ఈ విషయం అప్పట్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . మరొకసారి ఇదే విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు..!!