ఈ ఫొటోలో ఉన్న పాప టాప్ హీరోయిన్..స్టార్ హీరో భార్య.. నేషనల్ అవార్డ్ విన్నర్ కూడా..ఎవరో గుర్తు పట్టారా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన చైల్డ్ హుడ్ ఫొటోస్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మల చిన్నప్పటి ఫొటోస్ తెగ ట్రెండింగ్లోకి వచ్చాయి . గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప పిక్ హైలెట్గా మారిపోయింది .

ఈ ఫోటోలోని పాప ఓ పెద్ద స్టార్ హీరోయిన్ . స్టార్ హీరోకి భార్య కూడా..  అంతేకాదు ఫ్యామిలీ కూడా మంచి బ్యాక్ గ్రౌండ్ కలిగింది.  రీసెంట్ గానే నేషనల్ అవార్డ్ సైతం అందుకుంది.   ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టేసారా..? ఎస్ మీ గెస్సింగ్ కరెక్ట్ . అలియా భట్ .

ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని పాప అలియా భట్ . చిన్నప్పుడు చాలా చబ్బీగా ముద్దుగా ఉన్న ఈ బ్యూటీ .. పెద్దయ్యాక చాలా క్యూట్ గా తయారైంది . ప్రజెంట్ తనదైన  స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు పోతుంది . రీసెంట్ గానే గంగుబాయి కతియవాడి సినిమాకు గాను ఆమెకు నేషనల్ అవార్డు వరించింది..!!