“నిన్ను చూస్తుంటే కొరికేయాలి ఉంది”.. యాంకర్ పై కుర్రాళ్లు పచ్చి బూతు కామెంట్స్ వైరల్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు అందాలను ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఉదయం నిద్ర లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏదో ఒక ముద్దుగుమ్మ ఏదో ఒక పార్ట్ ను ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది . కుర్రాళ్ళ చేత నాటి కామెంట్స్  చేయించుకుంటూనే ఉంటుంది . ఇలాంటి క్రమంలోనే నిన్న మొన్నటి వరకు పద్ధతిగా కనిపించిన  యాంకర్ మంజూష తన అందాలను ఎక్స్ పోజ్  చేయడం కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేసింది .

అందుకే ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నారో .. ఎలా కామెంట్ చేస్తున్నారో తెలియకుండా పచ్చి బూతు పదాలను అవలీలగా వాడేస్తున్నారు.  రీసెంట్గా మంజూష బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో నాటిగా కనిపించింది . దీనితో కుర్రాళ్ళు తమ నోటికి పని చెప్పారు . నీ ధైస్ చాలా హాట్ గా ఉన్నాయి అంటుంటే మరికొందరిని ఎదభాగాలు అట్రాక్టివ్ గా ఉన్నాయి అంటున్నారు .

మరికొందరు ఏకంగా నీ పిక్కలు భలే ఉన్నాయి ..చూస్తూ ఉంటేనే కొరుక్కు తినేయాలనిపిస్తుంది అంటూ ఘాటుగా పచ్చిగా వల్గర్ గా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో యాంకర్ మంజూష తాజా ఫోటోలు వైరల్ గా మారాయి. మొత్తానికి అందాల ముద్దుగుమ్మ మజూష కూడా మోడ్రెన్ మంజూష గా మారిపోయింది..!!