ఓరి దేవుడోయ్..అవి పెరగడానికి తమన్నా అలాంటి ఇంజెక్షన్లు వేసుకుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . హీరోయిన్ తమన్నా అందం కోసం అలాంటి ఇంజక్షన్స్ వేయించుకుందా..?  అంటే అవునునే సమాధానం వినిపిస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వైరల్ అవుతుంది. రీసెంట్ గానే విజయ్ వర్మతో లవ్ లో ఉన్నాను అని డేటింగ్ చేస్తున్నాను అని.. అఫీషియల్ గా ప్రకటించిన తమన్నా ..

బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లో నటిస్తుంది.  అంతేకాదు తెలుగులో నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ కావడంతో .. తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంది . ఇలాంటి టైం లోనే ఆమెకు సంబంధించిన ఓ పర్సనల్ వార్త వైరల్ అవుతుంది . తమన్నా శ్రీ సినిమాకి హ్యాపీడేస్ సినిమాకి ఇప్పుడు చేస్తున్న సినిమాలకి చాలా చాలా వ్యత్యాసం ఉంది .

ఈ క్రమంలోనే ఆమె బాడీలో సడన్గా మార్పులు రావడానికి కారణం హార్మోనల్ ఇంజక్షన్స్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఆ ఇంజక్షన్స్ వేయించుకోబట్టే తమన్నా ఇంత అందంగా ఇంత సెక్సీగా కనిపిస్తుంది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!