స్టార్ హీరో భార్యనే పక్కలో రమ్మన్న టాప్ డైరెక్టర్..? దేవుడు తగిన శాస్తే చేశాడుగా..!!

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అన్నది సర్వసాధారణం అన్న విషయం అందరికీ తెలిసిందే.. చాలా వరకు క్యాస్టింగ్ కౌచ్ ని లైట్ గా తీసుకున్నారు సినీ జనాలు.  సినిమా చూడాలి అంటే థియేటర్ కి వెళ్లి ఒక టికెట్ కొనుక్కోవాలి.. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వెళ్లాలి అంటే సినిమా డైరెక్టర్ – ప్రొడ్యూసర్- హీరో ఎవరో ఒకరు కోరిక తీర్చాలి.

ఇది చాలా కామన్ గా మారిపోయింది . అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్యని కూడా ఇలా ఓ డైరెక్టర్ పక్క లోకి రమ్మన్నాడు అన్న వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది .ఇండస్ట్రీలో స్టార్ హీరో భార్య పెళ్లికాకముందు సినిమాలు చేసింది . ఇలాంటి క్రమంలోనే స్టార్ డైరెక్టర్ ఆమెను అవకాశాల పేరుతో వాడుకోవాలని చూశాడు . అయితే హీరో పరిచయమైన తర్వాత ప్రేమించిన తరువాత ..

ఆ హీరోయిన్ సదరు డైరెక్టర్ గుట్టును రట్టు చేసింది . ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన  ఆ హీరో ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారట .అంతేకాదు తన గురించి నిజం బయటపడడంతో ఆ డైరెక్టర్ సినిమాలు చేయడమే మానేశారు . ఇప్పుడు అడ్రస్ లేకుండా ఎక్కడున్నాడో కూడా తెలియనంత పరిస్థితికి వెళ్లిపోయాడు..!!