“తప్పు చేశాను సారీ..”..రష్మిక కాళ్లు పట్టుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్..!!

ఇప్పటివరకు మనం రష్మిక మందన్నాను చాలా రోల్స్ లో చూసుంటారు. చాలా ఎమోషనల్ సీన్స్ పండించి ఉంటుంది . కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కింది వీడియోలో రష్మికను మనం చూసినట్లు ఎప్పుడు చూసి ఉండరు . అంత ఎమోషనల్ గా అంత రియలిస్టిక్ గా క్యారెక్టర్ లో లీనం అయిపోయిన్నట్లు నటించింది.  ఇదే న్యూస్ ని ఇప్పుడు రష్మిక అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు .

నేషనల్ క్రష్ గా  పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక తాజాగా నటిస్తున్న సినిమా అనిమల్ . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . అయితే ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ పాట చాలా చాలా ఎమోషనల్ గా ముందుకు వెళ్తుంది . అంతేకాదు ఈ పాట అభిమానులను చాలా బాగా ఆకట్టుకుంటుంది . మరి ముఖ్యంగా ఒక వైఫ్ ఒక హస్బెండ్ మధ్య ఉండే రిలేషన్షిప్ మొత్తం ఈ పాటలో మనం చూసేయొచ్చు.

అయితే ఈ పాటలో ఓ సీన్ లో రన్బీర్ కపూర్ రష్మిక మందన్నా.. కాళ్లు పట్టుకుంటాడు . ఆయన ఏదో తప్పు చేసినట్లు మరోసారి ఆ తప్పు చేయను అని డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేశాడు . ఈ క్రమంలోనే మంచం మీద రష్మిక కూర్చొని ఉండగా ఆమె కాళ్లు పట్టుకొని రన్బీర్ కపూర్ సారీ చెబుతాడు.  ఆ సీన్ అభిమానులకు హాట్ టచింగ్ గా ఉంది . అంత పెద్ద హీరో  హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు . దీనితో ఈ పాట సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!