అప్పుడే మొగుడిని కొంగు కట్టేసుకున్న లావణ్య.. ఎయిర్ పోర్ట్ లో వరుణ్ చేసిన పనికి జనాలు షాక్(వీడియో)..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ .. మరి కొద్ది రోజుల్లోనే అంకుల్ కాబోతున్నాడు.  ప్రజెంట్ ఇలాంటి నాటీ కామెంట్స్ తోనే సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీస్ జనాలు ఆయనను తెగ ఏడిపిస్తున్నారు . హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం నడిపిస్తున్న వరుణ్ రీసెంట్ గానే నాగబాబు  నివాసంలో నిశ్చితార్థం చేసుకున్నారు .

నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టిని ను ప్లాన్ చేసుకున్నాడు . ఈ క్రమంలోనే ఇటలీకి బయలుదేరింది కొత్తజంట.  కొద్దిసేపటి క్రితమే ఎయిర్ పోర్ట్ లో లావణ్య వరుణ్ పెళ్లి కోసం ఇటలీ ఫ్లైట్ ఎక్కారు.  ఈ క్రమంలోనే ఎయిర్పోర్టులో కెమెరా మాన్స్ వాళ్ళ పిక్చర్స్ ను తీయడానికి తెగ ఉత్సాహం చూపారు. అయితే ఎయిర్పోర్టులో నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ బిహేవియర్.. ప్రవర్తించిన తీరు అభిమానులకు షాకింగ్ గా అనిపించింది .

అంతకు ముందు వరుణ్ ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ముందు వెనక ఎవర్ని చూడకుండా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లిపోయేవాడు . అయితే లావణ్యతో వచ్చిన వరుణ్ ఈసారి ముందుకు వెళుతున్న సరే ఆమె కోసం ఆగి ఆగి పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నాడు. దీంతో కుర్రాళ్ళు వరుణ్ పై నాటీ కామెంట్స్ చేస్తున్నారు . అప్పుడే వరుణ్ ని కొంగుకు కట్టేసుకున్నావా..?  లావణ్య అంటుంటే.. మరికొందరు వైఫ్ లు అందరు అంతే.. ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు దీంతో వరుణ్ లావణ్య ఎయిర్పోర్ట్ వీడియో వైరల్ గా మారింది..!!