సితార సినీ ఎంట్రీ ఫిక్స్..ఆ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ లోనే.. అప్పుడు తండ్రి..ఇప్పుడు కూతురు..!!

అబ్బబ్బా..  ఇది కథ ఘట్టమనేని ఫ్యాన్స్ కోరుకునేది.. అసలే ఇప్పుడు మహేష్ బాబు క్రేజ్ రేంజ్ అన్ని పెరిగిపోయాయి . ఆయన ఏ సినిమా చేసిన సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి క్రమంలోనే ఆయన తన కూతుర్ని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇప్పించబోతున్నాడు అన్న వార్త వైరల్ గా మారింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో సితార ఎంట్రీ ఉండబోతుంది అంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈసారి మూవీని కన్ఫామ్ చేస్తూ ఓ బడా ప్రాజెక్ట్ ద్వారా సితార తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇవ్వబోతుంది అన్న వార్త వైరల్ అవుతుంది . అది కూడా తన తండ్రి నటిస్తున్న సినిమాతో కావడం మరింత స్పెషల్ అంటున్నారు అభిమానులు.  త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న రాజమౌళి మహేష్ బాబు సినిమాలో ఓ కీలక పాత్రలో చిన్నప్పటి క్యారెక్టర్ లో సితార కనిపించబోతుందట .

ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్రక్రియ పూర్తయిందట . త్వరలోనే దీనిపై మహేష్ బాబు అండ్ రాజమౌళి అఫీషియల్ ప్రకటన కూడా ఇవ్వబోతున్నారట . దీంతో మహేష్ బాబు తన కూతురు విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడని .. సితార ఇండస్ట్రీలో టాప్మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!