నాగచైతన్యకు కేవలం ముద్దులే.. ఆ హీరోతో అది కూడా చేసిన సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో .. బాలీవుడ్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత రీసెంట్గా ఖుషి అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని  తన ఖాతాలో వేసుకుంది . అంతకు ముందు కూడా సమంత సినిమాలో నటించింది . కానీ ఏం మాయ చేసావే సినిమా తర్వాత అంత బోల్డ్ గా కనిపించిన సినిమా మాత్రం ఖుషి నే.

ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించినా.. అది జనాలకు పెద్ద కిక్ ఇవ్వలేకపోయింది . కానీ ఖుషి  సినిమాలో విజయ్ దేవరకొండ తో చేసిన రొమాన్స్ ఆమె అందరినీ ఆకట్టుకునింది . అయితే ఇలాంటి క్రమంలోనే  సమంత నుంచి త్వరలోనే మరోసారి అలాంటి సీన్స్ చూడబోతున్నాము అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . వరుణ్ ధావన్ తో కలిసి సిటాడిల్ వెబ్ సిరీస్ లో సమంత నటించిన విషయం తెలిసిందే .

అయితే ఈ సిరీస్ లో కూడా సమంత చాలా చాలా బోల్డ్ గా నటించింది అన్న వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు ప్రియాంక చోప్రా ఏ రేంజ్ లో అయితే ఎక్స్పోజ్ చేసిందో దానికి డబల్ , ట్రిపుల్ రేంజ్ లో సమంత ఎక్స్పోజ్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది.  అంతేకాదు బాత్రూం – బెడ్ రూమ్-  లిప్ లాక్ సీన్స్ తో సమంత ఈ సిరీస్ ద్వారా బాలీవుడ్ ని ఏలేయ బోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీంతో నాగచైతన్యకు ఏం మాయ చేసావే సినిమాలో కేవలం లిప్ లాక్ ఇచ్చిందని.. కానీ వరుణ్ ధావన్ తో మాత్రం ఏకంగా బెడ్ సీన్స్ లో కూడా నటించింది అని జనాలు కావాలని ఆమెను ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇలాంటివి పెద్దగా పట్టించుకోని సమంత తన పని తాను చేసుకుపోతుంది..!!